Pages

Search This Blog


Sunday, September 30, 2012

పైరసీ పరేషాన్


1 comment:

  1. మష్టారూ నాణానికి రెండో పక్క కూడా ఉంటుంది అది వేరే విధంగా ఉంటుంది ఒక్క "సినిమా వాళ్ళు" తీసిన షోలేలో తప్ప. ఈ కింది లింకులు సహాయంతో ప్రేక్షకుల కష్టాలు చూడండి.
    http://saahitya-abhimaani.blogspot.in/2010/03/blog-post_2147.html

    http://saahitya-abhimaani.blogspot.in/2009/09/blog-post_4183.html

    ప్రేక్షకులు కూడా పైరసీ వద్దనే అనుకుంటారు, కాని అలా వాళ్ళు వద్దనుకునేట్టుగా సినిమా ప్రపంచం ఉన్నదా.

    అసలు కోట్లు కోట్లు అంటూ ఒకటే గోల. ఎవరడిగారు కోట్లు పెట్టి సినిమా తియ్యమని. శేఖర్ కమ్ముల తీయటం లేదా సినిమాలు, ఇంద్రగంటి మోహన కృష్ణ తీయటం లేదా. వాళ్ళ సినిమాలు హాయిగా ఆడుతున్నాయి పైరసీ గోల లేకుండా. ఒక్కో పాటలో ఏభై ఏళ్ళ పైబడిన హీరో సిగ్గులేకుండా మనవరాలి వయస్సున్న పిల్లతో కలిసి గెంతుతూ (దీనికి స్టెప్పులని ఒక గౌరవం!) చరణానికి ఒక విదేశీ నగరం లో తీయమని ఎవడడిగాడు ఆ హీరో వెర్రి ఫాన్లు తప్ప. ఫాన్ల కోసమే సినిమాలయితే వాళ్ళకి ఒక్కోక్క సి డి లక్ష రూపాయలతో పెట్టి అమ్ముకోండి మీ కోట్లు బాగా ఇస్తారు వాళ్ళయితే. బయట ప్రపంచంలోకి మీరు విడుదల చేసే సినిమాలు ఎన్నెన్ని చట్రాల్లో (అందులో మీరు ఊహించుకున్న చట్రాలే ఎక్కువ) ఇరికించి సామన్య ప్రేక్షకుణ్ణి సినిమా హాళ్ళకు రాకుండా తరిమికొడుతున్నారు ఏనాడాన్నా ఆలోచించాలని అనిపించే అవకాశం అన్నా ఉన్నదా సినిమా వాళ్ళకి.

    ReplyDelete